toli-paluku.pdf

ఇంటర్నెట్ పాఠకులకు ఉత్తమ సాహిత్యం అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశ్యంతో తెలుగు సాహిత్య వేదిక ముస్తాబవుతున్నది. తెలుగు సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్నవారు వేదికను తీర్చిదిద్దడంలో శ్రద్ధ వహిస్తున్నారు.

ప్రస్తుతం -సాహితీ పత్రిక  హైదరాబాదు విశ్వవిద్యాలయం కేంద్రంగా వెలువడుతున్నది. అయినా, కేవలం ఇక్కడి విద్యార్థులు, పాఠకులకే అని కాకుండా సమస్త పాఠక లోకానికీ తెలుగు సాహిత్య వేదిక కేంద్రం కావాలనేది మా ఆకాంక్ష. అందువల్ల మీ నుండి ఉత్తమ స్థాయి రచనలను ఎల్లప్పుడూ ఆహ్వానిస్తున్నాం.

అంతే కాదు, సాహితీ పత్రికను నిర్వహించడంలో మాకు ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను తొలగించడంలో మీ సలహాలను కూడా కోరుతున్నాం

భాషా, సాహిత్య, సంస్కృతులకు సంబంధించిన ఉత్తమ రచనలను అందించాలనుకుంటున్నాం. దీనికి మీ ఆదరాభిమానాలతో పాటు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ లభిస్తాయని భావిస్తూ

దానికి అనుగుణంగా వేదికను తీర్చిదిద్దగలమని ఆశిస్తూ

*మీ రచనలను చిరునామాకు మెయిలు చేయండి

teluguhcu@gmail.com

2 స్పందనలు to “‘తెలుగు సాహిత్య వేదిక’ గురించి”


  1. 1 Jabalimuni 11:13 అపరాహ్నం వద్ద మే 3, 2007

    It gave me great pleasure to come across the web magazine “Telugu Sahitya Vedika”.I found very interesting articles by eminent people.I wish every success for the magazine to thrive in the future.
    Jabalimuni

  2. 2 kondareddy 7:17 పూర్వాహ్నం వద్ద ఆగష్టు 15, 2007

    స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పత్రిక నాలుగవ సంచిక విడుదలవటం చాలా ఆనందంగా ఉంది. ఇందులో వ్యాసాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇకముందు కూడా ఇంతే స్ఫూర్తిదాయకమైన వ్యాసాలు వెలువరిస్తారని ఆశిస్తున్నాను.

ప్రత్యుత్తరమిమ్ము




Telugutalli_image

 

జులై 2008
సో_సోమవారం_మొదటి మం బు గు శు
« సెప్టెం    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

మా పాఠకులు