జాతీయ సదస్సు తొలిరోజు వేడుక పై వ్యాఖ్యలు:

రాసినది: Nagaraju Papu
అయ్యో అక్కడుంటే ఎంత బాగుండును? యూనివర్శిటీరోజులన్నీ ఒక్కసారిగా గుర్తుకు తెచ్చారు.

ఆ మహానుభావుడెవరో ఆ శ్లోకం నాకోసమే చెప్పినట్టుంది. సత్యాలకి శివాలకి మధ్య తిరకాసు నాకెప్పుడూ ఉంది. ఈ శ్లోకం చూసిన తర్వాతనైనా కాస్త జాగర్తగా ఉండాలి.

ఆచార్య బేతవోలు వారికి, భద్రిరాజు వారికి ఇక్కడినుండే దండాలు. నేను యూనివర్శిటిలో చదువుకొన్నపుడు ఆయనే ఉప కులపతి..

రాసినది: keshavachary
నిజమే కదా! చెప్పి ఉండాల్సింది…

ఇకపై విశ్వవిద్యాలయంలో జరిగబోయే సాహిత్య సమావేశాలకు సంబంధించిన వివరాలను సాధ్యమైనంతవరకూ ముందుగానే అందించే ప్రయత్నం చేస్తాం….

రాసినది: chavakiran
అన్యాయం!

అన్న్న్యాయం!!

సమావేశం గురించు ముందే ఓ ముక్క వ్రాస్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదా!