తెలుగు సాహిత్య వేదిక కి వ్యాఖ్యలు

కేశవాచారికి నివాళి by తాడేపల్లి పై అభిప్రాయములు
కీ.శే.కేశవాచారి నా బ్లాగులో అప్పుడప్పుడు వ్యాఖ్యలు రాసేవారు. ఆయన బ్లాగులు నేను చదవలేదు. వ్యాఖ్యాతగానే పరిచయం. అయితే నేను సమైక్యవాదిని కావడం ఆయనకి నచ్చక వ్యాఖ్యలు రాసిన సందర్భాలే హెచ్చు. శైలిలో ఆవేశం జాస్తి. కానీ అది నిజజీవితంలో తొందఱపాటు నిర్ణయానికి దారితీసిందంటే బాధాకరంగా ఉంది.

కేశవాచారికి నివాళి by శివ బండారు పై అభిప్రాయములు
వడ్లూరి కేశవాచారి  ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

అన్నమయ్య పద అన్వేషణలో… by Seeta Rama Raju పై అభిప్రాయములు
plz reply..

i am from nerada

అన్నమయ్య పద అన్వేషణలో… by Seeta Rama Raju పై అభిప్రాయములు
మీ వ్యాసం చాలా బాగుంది. నేను నేరడ వాసిని.మీ ఈ-మెయిల్ ఐడి కావాలి నాకు.

నాది rsrraju@gmail.com

మాట్లాడే మౌనం by సాయిసాహితి పై అభిప్రాయములు
రవికాంత్ గారు,

మీ కవిత చాలా బాగుంది. కొన్ని ఇమేజ్ లు ఉదా: మాటలకు కాళ్ళొచ్చి ….

2.శబ్దాన్ని అంతం…. చాలా బాగున్నాయి.

అంతా ఆంగ్లమే by సాయిసాహితి పై అభిప్రాయములు
నిజమే మనం తెలుగు మాట్లాడితే మనం మన నుండి వేరు పడి ఎక్కడో

అనాగరిక సమాజంలో ఒంటరి యానం చేసినట్లే…

ఎంత దుస్థితి? చివరికి ప్రభుత్వాలు కూడా ఆంగ్ల మాధ్య మానికి తలొగ్గక తప్పటం లేదంటే..

తప్పదు భాషాభిమానులంతా ఏకం కావాలి…భాషను పరిరక్షించు కోవాలి.

నేటి తెలుగు by jaya Reddy Boda పై అభిప్రాయములు
please all telugu people save our telugu,Governement should take action telugu will be teaching for all collages & Schools

అన్నమయ్య పద అన్వేషణలో… by tidbits of Indian literature & music..» Blog Archive » అన్నమయ్య - తెలియని విశేషాలు పై అభిప్రాయములు
[...] ఇది వరకే చాలా మందికి తోచింది (మూలం హైదరాబాద్ విశ్వవిద్యాలయం). ఈ మూలంలో ఏముందంటే, ” అన్నమయ్య [...]

అన్నమయ్య పద అన్వేషణలో… by గోపాల కృష్ణ పై అభిప్రాయములు
చాలా బాగా రాశారు.అన్నమయ్య సంకీర్తనలు, తెలుగు వాడుక భాషలో వాటి అర్థాలు గల పుస్తకమేమైనా ఉంటే తెలుపగలరు..

అంతా ఆంగ్లమే by bollojubaba పై అభిప్రాయములు
ఈ కవితద్వారా తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్లమాధ్యమం లోకి ఒచ్చి ఎంతో భాదపడిన నా కాలేజీ రోజుల్ని గుర్తుకు తెచ్చావు.

ప్రపంచీకరణ నేపధ్యంలో జీవన పోరాటమనే సముద్రంలో తేలుతూ ఉండాలంటె బహుసా ఇంగ్లీషు నేర్చుకోక తప్పదేమో? చూద్దాం మీతరం ఎటువంటి పరిష్కారాలు చూపుతుందో?

http://sahitheeyanam.blogspot.com/